శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.
ప్రతి థియేటర్లో ముందు తెలుగు పెద్ద హీరోల చిత్రాలు ప్రదర్శింపబడాలనే ఉద్దేశ్యంతో ‘వారసుడు’ చిత్రాన్ని ముందుకు జరిపి ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి విభిన్న పాత్రలతో విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.
శ్రీకాంత్ (Srikanth Meka) కుమారుడు రోషన్ (Roshan)ను గతేడాది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లి సందD (PelliSandaD) సినిమాతో హీరోగా రీ లాంఛ్ చేశారు. అయితే ఈ చిత్రం పాటలు మినహా ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాపీస్ వ�
‘1969 నుంచి నేటి వరకు తెలంగాణ చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే చిత్రమిది. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించాం’ అని అన్నారు హరీష్ వడత్యా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. శ్రీకాంత్, జిష