Home
Sri Ram Navami Celebrations
Sri Ram Navami Celebrations
-
"కమనీయం.. రాములోరి కల్యాణం"
2 years agoజిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్, రామాలయాల్లో వేదపండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను హనుమాన్ దీక్షాపరులు, భక్తులు శోభాయాత్రగా ఆ�"నేడు శ్రీరామ నవమి"
2 years agoఉమ్మడి జిల్లాలో నేడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాలను ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్‌నగర్‌లోని రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వే"శోభాయాత్ర ప్రశాంతంగా సాగిపోవాలి"
2 years agoఈ నెల 6న జరగనున్న శ్రీ రామ నవమి శోభాయాత్ర సజావుగా సాగిపోయేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గురువారం సీతారామ్ బాగ్‌లోని ద్రౌపది గార్డెన్లో అన్ని శాఖల అధికారుల"భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల చీర"
2 years agoభద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హర�"రాజన్నకు ‘శతకోటి’ వందనం"
3 years agoపేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను"పోలీసులకు డీజీపీ అభినందనలు"
4 years agoశ్రీరామనవమి వేడుకలు తెలంగాణవ్యాప్తంగా ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్ సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు."కల్యాణ వైభోగమే.."
4 years agoసీతారాముల కల్యాణం జిల్లా వ్యాప్తంగా గురువారం కమనీయంగా జరిగింది. ముఖ్యంగా అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్క�"కల్యాణం.. వైభోగం"
4 years agoజిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్‌లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతుల�"Sri Rama Navami | రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. నేడు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కల్యాణ మహోత్సవం"
4 years agoభద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?









