పోలీసులకు డీజీపీ అభినందనలు
శ్రీరామనవమి వేడుకలు తెలంగాణవ్యాప్తంగా ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్ సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి వేడుకలు తెలంగాణవ్యాప్తంగా ప్ర శాంతంగా నిర్వహించడంపై పోలీస్ సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏ ర్పాట్లు చేసిన పోలీసులను అభినందించారు. కొన్ని రాష్ర్టాల్లో చెదురుముదురు ఘటనలు జరిగాయని, తెలంగాణలో ప్రశాంతంగా జరగడంపై ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు, యువ పోలీ సు అధికారులు ఇదే అంకితభావాన్ని, ఉత్సాహాన్ని మున్ముందు ఇలానే ప్రదర్శించాలని సూచించారు. ఇలాంటి బందోబస్తుల్లో చురుగ్గా పని చేసిన యువ అధికారులకు రివార్డు ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

