Bandla Ganesh | యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్‌తో యూత్‌ను ఆకట్టుకున్న మౌళి తనూజ్ , '#90స్' వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు.
తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్ చూపిన తెగువను, పోరాట పటిమను సోషల్ మీడియాలో ఓ పెద్దమ్మ వివరించిన వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఐటీ రంగం అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చినా ఐటీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని ముందుకు తీసుకెళ్లడం లేదు. ప్రైవేట్ ఐటీ కంపెనీల కార్యక్రమాల్లో తప్ప, �
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) రెండు యూనిట్లకు సంబంధించిన బాయిలర్‌ను గత వారం ఇంజినీర్లు ప్రారంభించిన విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప
కార్ల గురించి లక్షలాది సినిమాలు ఉన్నాయని, అయితే వాటి తయారీ గురించి వివరంగా తెలిపే సినిమాలు లేవని డోగ్డిజైనర్ తన ట్వీట్లో ఆరోపించారు. హై వాల్యూమ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎంత కష్టమో ప్రపంచానికి తెలియజేయ