భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల చీర
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హరిప్రసాద్ అందజేశారు. వేదపండితులు కల్యాణంలో సీతమ్మవారికి అలంకరించారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 17: భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హరిప్రసాద్ అందజేశారు. వేదపండితులు కల్యాణంలో సీతమ్మవారికి అలంకరించారు.
ఈసందర్భంగా సీఎస్ శాంతికుమారి హరిప్రసాద్‌ను అభినందించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ రెండు గ్రా ముల బంగారం, 150గ్రాముల వెండి, పట్టుదారాలు వినియోగించి 800గ్రాముల బరువుతో చీరను నేసినట్లు తెలిపారు. తాను నేసిన చీర సీతమ్మవారికి అలంకరించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

