కల్యాణం.. వైభోగం
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్‌లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు పాల్గొన్నారు. హవేళీఘనపూర్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు.
- భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు
- ఊరూరా శోభాయాత్రలు, అన్నదానాలు
- ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి,ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి
- పూజలు చేసిన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్‌లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు పాల్గొన్నారు. హవేళీఘనపూర్ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు.
హవేళీఘనపూర్ మండ లం కూచన్‌పల్లి హనుమాన్ ఆలయంతోపాటు రామాయంపేటలో జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. మనోహరాబాద్ మం డలంలోని కూచారం, కాళ్లకల్ గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి హాజరయ్యారు. నర్సాపూర్‌తోపాటు గ్రామాల్లో జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి హాజరయ్యారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, మార్చి 30
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?