హైదరాబాద్ నగరంలో చినుకు పడితే కాలనీలు గోదారులయ్యేవి. అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు.
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
SNDP | హైదరాబాద్లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీతో (SNDP) నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
Hyderabad | హుస్సేన్ సాగర్ వరద నీటి నాలాకు సంబంధించిన రక్షణ గోడ నిర్మాణ పనులకు ఫీవర్ ఆస్పత్రి వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్ర
TS Council | భవిష్యత్ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చ