నిద్ర లేమితో బాధపడేవారికి యోగాసనాలు ఉపశమనం కలిగిస్తాయని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ క్లినికల్ ట్రయల్స్ వెల్లడించాయి. చండీగఢ్‌లోని పీజీఐ సహకారంతో ఈ ప్రయోగాలు జరిగాయి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. సమయానికి నిద్రించాలి.
మధ్యవయసులో గాఢ నిద్రలేకపోతే.. ఆ వ్యక్తి మెదడు త్వరగా ముసలితనం బారినపడుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 50 ఏండ్లు వచ్చేసరికి ఆ వ్యక్తి మెదడు వేగంగా ముసలితనం పొందే అవకాశముందని తెలిపింది. వీలైనంత తొంద
మీరు ఒక్క రాతి నిద్ర పోలేదా? అయితే మీ మెదడు రెండు, మూడేండ్లు వయస్సు పెరిగి పోయినదానిలా కనిపిస్తుంది! తాజా పరిశోధనలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
ఆరోగ్యానికి సరిపడా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా యువతకు కంటినిండా నిద్ర ఉండాలి. రోజులో 8 గంటలకన్నా తక్కువ నిద్రపోయే యుక్తవయస్కులకు ఊబకాయ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
నేను ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌ను. తొలుత ఒక చిన్న కంపెనీలో పని చేశాను. ఈమధ్యే ఎమ్మెన్సీలో మంచి జీతానికి చేరాను. కానీ, ఇక్కడ వర్క్‌లోడ్ ఎక్కువ. ఈ ఉద్యోగానికి కొత్త కాబట్టి, రకరకాల ప్రాసెస్లను నేర్చుకోవ