‘కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికీ తెలియదు. సాయికుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం. తను మా కుటుంబ సభ్యుడే. ఈ రోజు అతని కుమారుడు విజయం సాధించాడు. అది మాకూ ఆనందదాయకమే. అందుకే ఈ వేడుకకు వచ్చా�
Shambala | టాలీవుడ్ నటుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శంబాల. ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. అర్చన ఐయ్యర్ కథానాయికగా నటించింది.
‘మన పురాణాల్లో ‘శంబాల’కు ప్రాధాన్యత ఉంది. ఈ టైటిల్ వినగానే ఎైగ్జెట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి 2898ఏడీ’ విడుదలైంది. ఆ తర్వాత ‘శంబాల’ పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.
‘నేను ఎన్నో థ్రిల్లర్ సినిమాలకు పనిచేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పనిచేయడం మాత్రం కొత్తగా అనిపించింది. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టగలగాలి.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ : ఎ మిస్టికల్ వరల్డ్'. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్'. స్వాసిక హీరోయిన్. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ