నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు.
వైభవంగా జరిగే సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ బస్తీకి చెందిన గోపీచంద్, రాజు, పవన్ తదితరులతో కలిసి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం
KTR | గొప్ప సంఘసంస్కర్త, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకలు గురువారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఘనంగా జరిగాయి.
బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకుడు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
వనపర్తి : గిరిజనుల ఎన్నో ఏండ్ల కల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకలకు హాజరై మాట్
జనగామ : సమాజానికి నిజమైన సేవకుడు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సేవాలాల్ జయంతి సందర్�
మహబూబ్‌నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలా�