Sedition Law | బ్రిటిష్‌కాలం నాటి దోశద్రోహ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పిటిషన్ విచారణను �
భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టం రాజ్యాం గ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈనెల 12న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Pakistan | పాకిస్థాన్‌లోని లాహోర్ హైకోర్టు గురువారం వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర
‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నా�
రాజద్రోహ సెక్షన్‌పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేదని చిదంబరం కౌంటర్
స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్‌పై 1897లో సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేయడంతో రాజద్రోహ చట్టం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2020 మధ్య కాలంలో 399 మందిపై ఈ
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకొనేంతవరకు ఆ చట్టం కింద కేసుల నమోదును నిలిపివేస్తారా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే నమోదు చేసిన కేసులపై ఏం నిర్ణయం తీస�
న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షిం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీన ఈ అంశంపై తుది వాదనలు వింటామ
బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తార�
"రాజద్రోహ చట్టం అత్యంత అభ్యంతరకరమైనది.. ఈ చట్టాన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు."
న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో.. ఇప్పుడు అలాంటి చట్టాలు అవసరమా అని కోర్టు కేంద్రాన్ని ప