కిరణ్ రిజిజుకు కౌంటర్ ఇచ్చిన చిదంబరం
రాజద్రోహ సెక్షన్‌పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకు లక్ష్మణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేదని చిదంబరం కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13 వ సెక్షన్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి చదువుకోవాలని చిదంబరం హితవు పలికారు. ప్రాథమిక హక్కులను హరించేలా ప్రభుత్వాలు చట్టాలను చేయలేవని, అలాంటి చట్టాలను అనుమతించరని చిదంబరం పేర్కొన్నారు.
తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ రాజద్రోహం నమోదు చేయరాదన్న సుప్రీం వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సుప్రీం కోర్టు చేసిన సూచనలను తాము గౌరవిస్తామని, సుప్రీంకున్న స్వతంత్రతను కూడా అంతే గౌరవిస్తామన్నారు. అయితే.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని దాటకుండా వుంటే బాగుంటుందన్నారు.
తమ అభిప్రాయాలను, ప్రధాని మోదీ అభిప్రాయాలను తాము సుప్రీంకు విన్నవించామని కిరణ్ రిజిజు వెల్లడించారు. సుప్రీం స్వతంత్రతను గౌరవిస్తామని, కానీ.. లక్ష్మణ రేఖ అంటూ ఒకటి ఉంటుందని, దాన్ని అన్ని వ్యవస్థలూ పాటించాలన్నారు. అన్ని వ్యవస్థలూ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. అయితే తాము రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను, చట్టాలను గౌరవిస్తున్నామన్న విషయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని రిజిజు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

