బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను బీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చ�
Rahul Gandhi: జాతీయ ఎస్సీ కమీషన్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పోస్టులను భర్తీ చేసి దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడ
లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జైలు నుంచి విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందు�
సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించవచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ గడువును మరో ఏడాది పొడిగించారు.
మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేద ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్ కాంగ్రెస్ దళిత నేత, ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు ఖిలాడీలాల్ భైరవ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, స భ్యులను సీఎం కేసీఆర్ గురువారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిషన్ సభ్యులుగా ఇద్దరికి స్థానం కల్పించారు.