Home
Saurav Das
Saurav Das
-
"CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!"
8 hours agoCJP : కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళనకు బయల్దేరిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఈ ముగ్గురిని కోర్టు విడుదల చేసింది."CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!"
8 hours agoCJP : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపినిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వీరిని జంతర్ మంతర్‌కు వెళ్లకుండా అడ్�"CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్"
2 days agoCJP protest : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు."Supreme Court: సెప్టెంబర్ 5న జరగబోయే నిరసన రద్దు.. సుప్రీంకు చెప్పిన సీజేపీ నేత"
1 month agoSupreme Court: సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టనున్న నిరసన ప్రదర్శనను రద్దు చేసినట్లు సీజేపీ నేత సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సుప్రీంకోర్టుకు చెప్పారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంల�"Abhijeet Dipke: ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం: అభిజీత్ దీప్కే"
2 months agoAbhijeet Dipke: ప్రస్తుతానికి తమ పార్టీ ఓ ప్రెజర్ గ్రూపులా పనిచేస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశం అని వ"Saurav Das | ఆమెకు నేను హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనా విమర్శలపై సౌరవ్ దాస్ రెస్పాన్స్..!"
2 months agoSaurav Das | బీజేపీ ఎంపీ (BJP MP), నటి కంగనా రనౌత్ (Actress Kangana Ranaut) తనపై చేసిన విమర్శలపై కాక్రోజ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) స్పందించారు. తనను పనికిరాని వాడు, నిరుద్యోగి అని పిలవడాన్ని తప్పుపట్టారు. తన గు"CJP Protest | ఆందోళనకారులపై కేసులు.. ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న సీజేపీ.. మరోసారి నిరసన చేస్తామని వార్నింగ్"
3 months agoCJP Protest : గతవారం సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పలువురు ఆందోళనకారుల్ని గుర్తించి, వారిని వరుసగా అరెస్టులు చేస్తోంది. అయితే, ఈ చర్"CJP | మూడు ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది..!"
3 months agoCJP : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన డిమాండ్లకు అంగీకరించింది."CJP Protest: కేంద్ర మంత్రితో చర్చించనున్న కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు"
3 months agoCJP Protest: కేంద్ర మంత్రి నడ్డాతో .. సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు భేటీకానున్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రి నడ్డాను కలవనున్నారు. నిరసనకారులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?









