నిరసనలకు సారథ్యం నాది కాదు
ప్రస్తుతం జైల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజే పీ) సహ-కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ఈ ఉద్యమాన్ని నడుపడం లో ప్రధాన పాత్ర పోషించారని, ఈ ఉద్యమానికి తాను ముఖచిత్రంగా కనిపించినప్పటికీ వాస్తవానికి వారి సూచనల మేరకు పనిచేశానని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అభిజీత్ దీప్కే పే ర్కొన్నారు.
- ఆ ఇద్దరి ఆదేశాలే పాటించాను: దీప్కే
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రస్తుతం జైల్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజే పీ) సహ-కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ఈ ఉద్యమాన్ని నడుపడం లో ప్రధాన పాత్ర పోషించారని, ఈ ఉద్యమానికి తాను ముఖచిత్రంగా కనిపించినప్పటికీ వాస్తవానికి వారి సూచనల మేరకు పనిచేశానని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అభిజీత్ దీప్కే పే ర్కొన్నారు. మంగళవారం ఎక్స్‌లో పం చుకున్న వీడియో సందేశంలో దీప్కే ఆ ఇద్దరు నాయకులతో తనకున్న సన్నిహిత సంబంధం గురించి, వారి జైలు శిక్ష వల్ల కలిగిన భావోద్వేగ ప్రభావం గురించి మాట్లాడారు. దీపావళి వరకు పార్టీ ఎలాంటి నిరసనలు చేపట్టదని కూడా ఆయన ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

