CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
CJP Leaders : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు ఇవాళ ఉదయం సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంక్కా చేరుకున్నారు. దీంతో ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కే ఈ విషయాన్ని తన పోస్టులో తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ నిరసన ప్రదేశానికి సీజేపీ నేతలు(CJP Leaders) సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంక్కా చేరుకున్నారు. దీంతో ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ ప్రతినిధి అశుతోష్ రాంక్కాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జంతర్ మంతర్‌ను మళ్లీ పొందామని, ఆ నిరసన ప్రదేశంలోకి ప్రవేశించామని, కానీ మమ్మల్ని అరెస్టు చేశారని దాస్ తన పోస్టులో తెలిపారు. కొందరు సీజేపీ నేతలు జాతీయ జెండాతో జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారని, వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు దీప్కే పేర్కొన్నారు.
Cockroaches with the Tiranga sneaked into Jantar Mantar early this morning before they were picked up by Delhi Police.
@AshutoshRanka, @SauravDassss, @AjinkyaCJP along with other team members have been detained.
You cannot denotify the resistance, @narendramodi https://t.co/x7B40akCVO
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

