సీఎం కేసీఆర్ దార్శనికతతోనే గ్రామాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా పం
జాతీయ పంచాయతీ అవార్డులు 20లో మన రాష్ట్రానికి 19 అవార్డులు దకడం బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి | గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమైందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ హనుమకొండ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండాప్రకాశ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు సర్పంచులకు సూచించారు. �
మంత్రి హరీశ్‌రావు | గ్రామాల అభివృద్ధి సంపూర్ణ బాధ్యత మీదేనని, గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ అధికారులతో కలిసి సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్‌లకు మంత్రి హరీశ్ రావు సూచించారు.