తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న హైదరాబాద్ (సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్)లో ఒకేరోజు 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానల (టిమ్స్) నిర్మాణ పనులు ప్రారంభించగా 30% పనులు మిగిలిపోయాయి.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌ను డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారులు అక్టోబర్ చివరి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి.