నెలాఖరులోగా సనత్‌నగర్ టిమ్స్ పూర్తవ్వాలి
ఈ నెలాఖరులోగా సనత్‌నగర్ టిమ్స్ భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.
- ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరులోగా సనత్‌నగర్ టిమ్స్ భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం టిమ్స్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. గడువులోగా సివిల్, మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఎమర్జెన్సీ విభాగానికి అవసరమైన 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి ట్రయల్న్స్ నిర్వహించాలని, లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ బెడ్ రైలింగ్స్, సైన్ బోర్డులను సిద్ధం చేయాలని సూచించారు. నెలాఖరుకు పూర్తి సిబ్బంది నియామకం పూర్తవుతుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

