బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
మే 13న జీ5 యాప్ ద్వారా విడుదలైన రాధే సినిమాకు తొలి రోజే 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ముంబై : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్నాడు. శుక్రవారం దాదర్‌లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా వేయించుకున్నాడు. సల్మాన్‌తో పాటు అతని సోదరుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేష�
నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రభుదేవా. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ �
స్టార్ హీరో సినిమా విడుదల అయిందంటే చాలు ఆ మూవీ చుట్టూ అనేక వివాదాలు చుట్టు ముడుతుంటాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఈద్ కానుకగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్‌తో పాటు ఓటీటీ�
థియేటర్లలోనే కాదు.. నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా పైరసీ బెడద తప్పడం లేదు. సల్మాన్ ఖాన్ రాధే సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీకి గురైంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. అయితే సల్మాన్ నటి
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కు ఒక కొత్త సినిమాని విడుదల చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఇది చేస్తూనే ఉన్నాడు కండలవీరుడు.
డీజే చిత్రంలోని సీటీమార్ అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఇదే పాటను రాధే సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్‌తో రీమేక్ చేయించాడు సల్మాన్ ఖాన్. ఇటీవల ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ.. సల్లూ చేసిన ట్వీట్ �
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సీటీమార్ రీమిక్స్ సాంగ్ విడుదలవగా..యూట్యూబ్‌లో వ్యూస్ పంట పండిస్తోంది.
కరోనా మహమ్మారి విజృంభణ వలన డిజిటల్ మీడియాకు ఆదరణ బాగా పెరిగింది. చిన్న హీరోలే కాదు బడా హీరోలు సైతం ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖ