బిగ్‌బాస్ పేరు మారింది.. టీవీ కంటే ముందు ఓటీటీలో రియాల్టీ షో

ముంబై: అవును.. బిగ్‌బాస్ షో పేరు మారింది. అంతేకాదు ఈ రియాల్టీ షో ఇక టీవీ కంటే ముందు ఓటీటీలోనే రానుంది. సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ 15కు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్. ఈ కొత్త సీజన్‌కు బిగ్‌బాస్ ఓటీటీ అనే పేరు పెట్టారు. ఈ షో తొలి ఆరు వారాలు ఓటీటీలో ప్రసారం కానుండగా.. ఆ తర్వాత నెమ్మదిగా టీవీలోకి వస్తుంది. వూట్ ఓటీటీలో బిగ్‌బాస్ ఓటీటీ ప్రసారం కానుంది.
ఇక ఈ సీజన్లో ప్రేక్షకులకు సూపర్ పవర్స్ ఇవ్వడం మరో విశేషం. కంటెస్టెంట్లను ఎంపిక చేయడం, వాళ్లు షోలో కొనసాగే కాలం, వాళ్లకు ఇచ్చే టాస్క్‌లు అన్నీ ప్రేక్షకుల చేతుల్లోనే ఉండనున్నాయి. డిజిటల్ ఫస్ట్ అనే తమ సంస్థ నినాదానికి అనుగుణంగా బిగ్ బాస్ ఓటీటీ మరో అడుగు అని వూట్ హెడ్ ఫర్జాద్ పాలియా చెప్పారు. ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతిని అందించడానికి ఈసారి బిగ్‌బాస్ ఓటీటీని లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

