Tiger Shroff: సల్మాన్ఖాన్లాగే నేనూ వర్జిన్‌నే!
బాలీవుడ్లో తన లుక్స్‌తోపాటు డ్యాన్స్‌తోనూ ప్రత్యేక స్థానం సంపాదించిన హీరో టైగర్ ష్రాఫ్( Tiger Shroff ). జాకీ ష్రాఫ్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.

బాలీవుడ్లో తన లుక్స్‌తోపాటు డ్యాన్స్‌తోనూ ప్రత్యేక స్థానం సంపాదించిన హీరో టైగర్ ష్రాఫ్( Tiger Shroff ). జాకీ ష్రాఫ్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య అర్బాజ్ ఖాన్ షో పించ్ సీజన్ 2కు గెస్ట్‌గా వచ్చాడు దీనికి సంబంధించిన టీజర్ రిలీజైంది. అందులో తనపై వచ్చిన ట్రోల్స్తోపాటు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు టైగర్ సమాధానమిచ్చాడు. ఒక అభిమాని మీరు వర్జినేనా అని అడగ్గా.. అవును సల్మాన్ఖాన్లాగే నేను కూడా వర్జినే అంటూ ఫన్నీగా స్పందించాడు.
ఇక తనపై మొదట్లో వచ్చిన ట్రోల్స్‌పైనా టైగర్ స్పందించాడు. అప్పట్లో అసలు ఇతడు హీరోనా, హీరోయినా అని కూడా కొందరు కామెంట్లు చేశారు. జాకీ ష్రాఫ్ కొడుకులాగా లేడనీ కొందరు అన్నారు. దీనిపై టైగర్ స్పంఇస్తూ.. కొన్నిసార్లు ఈ కామెంట్స్ తనను బాధపెట్టేవని అన్నాడు. ప్రస్తుతం నటి దిశా పటానీతో డేటింగ్లో ఉన్న టైగర్.. హీరోపంతి2, బాఘి 4, గణపత్, రాంబో 1 షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

