సల్మాన్ ఖాన్‌కు సమన్లు

చండీగఢ్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు చండీగఢ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. సల్మాన్ సోదరి అల్విరా, మరో ఆరుగురికీ ఈ సమన్లు పంపారు. ఈనెల 13న విచారణకు హాజరుకావాలన్నారు. నగల దుకాణాన్ని ప్రారంభిస్తే సహాకారం అందిస్తామని నమ్మించి సల్మాన్ సన్నిహితులు కొందరు తనను మోసం చేశారని చండీగఢ్‌కు చెందిన అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ సమన్లు జారీ చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

