Salman Tollywood Entry| టాలీవుడ్ ఎంట్రీకి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం బ్లాక్ బాస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఇటీవలే మొదలైంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం బ్లాక్ బాస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మాతృకలో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. అయితే పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చిరు అండ్ టీం సంప్రదించినట్టు ఓ క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది.
చిరంజీవి సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ కు కొనసాగింపుగా మరో వార్త వచ్చింది. సల్లూభాయ్ చిరు చిత్రానికి ఒకే చెప్పడమే కాకుండా..ఈ మూవీ కోసం డేట్స్ కూడా సర్దుబాటు చేశాడన్న వార్త అటు బీటౌన్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి గాడ్‌ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. కాగా సల్మాన్ ఖాన్ మాత్రం పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపిస్తాడా..? లేదంటే స్పెషల్ రోల్ లో మెరుస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
ఓ వైపు టాలీవుడ్ మెగాస్టార్, మరోవైపు బాలీవుడ్ స్టార్..ఇద్దరూ ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తారని తెలియగానే పండుగ చేస్కుంటున్నారు సినీ లవర్స్. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాంచరణ్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

