Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Breaking News | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు భారీ ఉపశమనం లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్‌ను మంజూరు చేశారు.
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంత బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు (No rel
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీకి (Delhi liquor policy case) సంబంధించిన సీబీఐ (CBI) కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi liquor policy case) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరోసారి పొడిగించింది.
Arvind Kejriwal | ఢిల్లీ లిక్క పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్క
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్‌ను నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు న్యాయమూర్త�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మే 6కు వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్
Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల పాటు కస్టడీని పొడిగించారు. కస్టడీని పొడిగిస్తూ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీతో లింకున్న ఈడీ కేసులో కేజ్