MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీకి (Delhi liquor policy case) సంబంధించిన సీబీఐ (CBI) కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. ఈ నెల 7 వరకూ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని కోర్టు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్లో ఉన్న కవితను.. జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కవితకు జులై 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.
Also Read..
Bengaluru | బెంగళూరులో కుంభవృష్టి.. 133 ఏళ్ల రికార్డు బద్దలు
Sonia Gandhi | జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే : సోనియా గాంధీ
Mother Dairy | అమూల్ బాటలోనే మదర్ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు