Bengaluru | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సిటీలో ఒక్కరోజులోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. 133 ఏళ్లలో (133 year record) ఎన్నడూ లేనంత వర్షపాతం ఒక్కరోజులోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరులో ఆదివారం కుంభవృష్టి కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్కరోజే నగరంలో 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గత 133 ఏళ్లలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. జూన్ 16, 1891లో బెంగళూరు నగరంలో 101.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పడు ఆ రికార్డు బద్దలైనట్లు తెలిపారు. మరోవైపు నేటి నుంచి (జూన్ 3) 5వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (weather department) తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
IMD Issues Yellow Alert As Thunderstorms And Rains Lash The State; Over 200 Trees Uprooted In Bengaluru – https://t.co/XMOW1uHqma #ClimateChange #ClimateEmergency #ClimateCrisis #GlobalBoiling #SevereWeather #Storm #Flood #Trees #Karnataka #Bengaluru #India pic.twitter.com/mNXbwV9dFi
— firehorse23 (@firehorse249791) June 3, 2024
Bengaluru records highest single-day rainfall for the month of June as powerful winds and heavy downpour battered the city. The rainfall also caused significant disruptions to the city’s metro services. Here’s morehttps://t.co/QDlaklZRQC#PopupMedia #Bengaluru #Rain pic.twitter.com/J26NMzVevw
— Pop Up Media India (@PopUpMediaIndia) June 3, 2024
Didn’t ask for this when I hoped to sail through #Bengaluru roads 🏄🏻♀️ pic.twitter.com/EAJteREX0F
— Nabila Jamal (@nabilajamal_) June 3, 2024
#BengaluruRains
Horrific scene! Near Jnanabharathi Metro station… pic.twitter.com/PejmWyBTNd— Jaganath Thanappa (@1127_jagan) June 3, 2024
113 Trees 🌳 Uprooted
111 MM 🌧️ in 133 Years.Why are trees getting uprooted in Namma #Bengaluru? 🤔#Bengalururains pic.twitter.com/9dQh3WDfZd
— North BangalorePost (@nBangalorepost) June 3, 2024
ಮೋಡಗಳು ಬಿರುಗಾಳಿಗಳು ಮಳೆಗಳು ತುಂಬಿ ತುಳುಕುತ್ತಿರುವ ಮೋರಿಗಳು,
ಮರಗಳು ಉರುಳಿ ಬಿದ್ದಿರುವ ರಸ್ತೆಗಳು,
ಜಖಂ ಆಗಿರುವ ಕಾರುಗಳು,
ಎಲ್ಲೆಂದರಲ್ಲಿ ಜಾಮುಗಳು,
ಶುರುವಾಗಿದೆ ಮಂಡೆ ಬಿಸಿಯಾಗಿದೆ ಎಲ್ಲರ ಮಂಡೆಗಳು.#Bengalururains pic.twitter.com/029gT0I4pl— ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ (कृष्णं वंदे जगद्गुरुम्) (@KulkarniKH) June 3, 2024
The result of yesterday’s torrential rain💀#BengaluruRains pic.twitter.com/vzvWbB4A1F
— gιggℓуρυƒƒ🫧❄️ (@gigglypuff1806) June 3, 2024
Yesterday’s rain effects..
Tree uprooted, road collapsed, road blocked#bengalururains pic.twitter.com/PBJRN6bQvk— lakshmi (@happymi_) June 3, 2024
Also Read..
Hardhik Pandya | పాండ్యాతో విడాకులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన స్టాంకోవిక్
Sonia Gandhi | జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే : సోనియా గాంధీ
Air India Express | విమానం గాలిలో ఉండగా డోర్ తెరిచేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?