పంట మార్పిడితో రైతులకు ప్రయోజనాలు.. పీఎండీడీకేవై సెంట్రల్ జోన్ అధికారి రమణకుమార్
పంట మార్పిడి వ్యవసాయం చేస్తే ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సహకార, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన జాయింట్ నోడల్ అధికారి రమణకుమార్ రైతులకు సూచించారు.
మరికల్, జనవరి 4: పంట మార్పిడి వ్యవసాయం చేస్తే ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సహకార, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన జాయింట్ నోడల్ అధికారి రమణకుమార్ రైతులకు సూచించారు. ఆదివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఆయన పర్యటించి మాట్లాడారు.
దేశంలోని 100 జిల్లాలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించి ఆరేండ్లలో రైతులకు విత్తనాలు, ఎరువులు, యంత్రాలు ఇస్తారని చెప్పారు. కాలానికి అనుగుణంగా తగిన వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

