‘శుక్రవారం విడుదలైన మా ‘రాబిన్‌హుడ్' సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ైక్లెమాక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సినిమా బాగా నచ్చింది. న
Actor Nithiin | టాలీవుడ్ నటుడు నితిన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయంకు చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
‘ఈ సినిమాలో నేను బిగ్ మానిప్యులేటర్‌గా కనిపిస్తా. బుద్ధిబలాన్ని బాగా నమ్ముతాను. నా కెరీర్లో తొలిసారి ఈ తరహా పాత్ర చేశా. ఈ కథలోని మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హ
David Warner | ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు తెలుగు క్లాసులు తీసుకున్నారు నటులు నితిన్, శ్రీలీల. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (RobinHood).
Robinhood | నటుడు నితిన్ (Nithiin)ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు.
Sikandar Movie | మరో వారం రోజుల్లో ఉగాది, రంజాన్ పండుగలు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం నుంచి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
హీరో నితిన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మనిషే కాదు.. శ్రీలీల మనసు కూడా బంగారమే. రెండేళ్ల క్రితం దివ్యాంగులైన ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నదట శ్రీలీల. వారి భవిష్యత్తుకు అండగా నిలవడమే కాక, వారి ప్రతి విషయాన్నీ దగ్గరుండి మరీ చూ
Robinhood | హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్ (Nithiin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood).
‘రొమాంటిక్' ‘రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కేతికా శర్మ. తెలుగులో ఈ భామ మంచి బ్రేక్కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ సొగసరి నితిన్ ‘రాబిన్‌హుడ్' చిత్రంలో ఓ ప్రత్యేక గీతం�
Robinhood | టాలీవుడ్ నటుడు నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమా నుంచి తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్.