హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది
‘ఈ సినిమాలో నేను బిగ్ మానిప్యులేటర్‌గా కనిపిస్తా. బుద్ధిబలాన్ని బాగా నమ్ముతాను. నా కెరీర్లో తొలిసారి ఈ తరహా పాత్ర చేశా. ఈ కథలోని మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హార్ట్‌టచింగ్ పాయింట్ ఉంటుంది.
‘ఈ సినిమాలో నేను బిగ్ మానిప్యులేటర్‌గా కనిపిస్తా. బుద్ధిబలాన్ని బాగా నమ్ముతాను. నా కెరీర్లో తొలిసారి ఈ తరహా పాత్ర చేశా. ఈ కథలోని మలుపులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఓ హార్ట్‌టచింగ్ పాయింట్ ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే అర్థమవుతుంది’ అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ సమపాళ్లలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర తాలూకు సన్నివేశాలను ఆస్ట్రేలియాలో షూట్ చేశామని, ఆ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కోసం కొన్ని సెంటర్లలో మాత్రమే ఐదు శాతం టికెట్ రేట్లను పెంచామని, ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నామని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

