ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి
‘శుక్రవారం విడుదలైన మా ‘రాబిన్‌హుడ్' సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ైక్లెమాక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సినిమా బాగా నచ్చింది. నితిన్ పర్ఫార్మెన్స్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ సినిమాకు హైలైట్స్.
‘శుక్రవారం విడుదలైన మా ‘రాబిన్‌హుడ్’ సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ైక్లెమాక్స్‌లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు సినిమా బాగా నచ్చింది. నితిన్ పర్ఫార్మెన్స్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ సినిమాకు హైలైట్స్. ఇక వార్నర్ క్యామియోకి అయితే అదిరిపోయే స్పందన వస్తున్నది. ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా.’ అని దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు. ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా గురించి దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడారు. థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేసే క్లీన్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇదని, ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

