ఈజిప్టు| ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చే�
బైక్ను ఢీకొట్టిన ట్రక్కు | రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీప�
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ
సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహ�
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
బైకులు ఢీకొని ఇద్దరు మృతి | రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.