మానవత్వాన్ని చాటిన బి.వినోద్ కుమార్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినోద్‌కుమార్ వరంగల్ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆరేపల్లి వద్ద ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఉన్నాడు. గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపి యువకుడి వద్దకు వెళ్లారు. స్పృహలేని స్థితిలో ఉన్న యువకుడిని వెంటనే తన పైలెట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకులకు సూచించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

