స్కూటీకి అడ్డుగా నెమలి.. యువకుడు మృతి
నెమలి | వేగంగా వెళ్తున్న ఓ స్కూటీకి నెమలి అడ్డుగా రావడంతో.. ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి - మంగళూరు హైవేపై సోమవారం చోటు

బెంగళూరు : వేగంగా వెళ్తున్న ఓ స్కూటీకి నెమలి అడ్డుగా రావడంతో.. ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి – మంగళూరు హైవేపై సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఉడిపి జిల్లాలోని బేలపు గ్రామానికి చెందిన ఓ 24 ఏండ్ల యువకుడు పని నిమిత్తం పాదుబిద్రికి స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడి స్కూటీకి అడ్డుగా నెమలి రావడంతో.. దాన్ని ఢీకొట్టాడు. దీంతో యువకుడు కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమైంది. సమాచారం అందుకు పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెమలి కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

