RIL AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీవోపై కీలక ప్రకటన చేశారు.
Radhika Merchant-Neeta Ambani | రిలయన్స్ కుటుంబంలోకి తన చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు.
Reliance AGM | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) తన సేవలను విస్తరించ తలపెట్టింది. బీమా రంగంలో అడుగిడనున్న జేఎఫ్ఎస్.. మ్యూచువల్ ఫండ్స్ రంగంలో బ్లాక్‌రాక్‌తో కలిసి జాయింట్ వెంచర్ నిర్వహించనున్�
Reliance AGM | సోమవారం జరిగే రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో జియో ఎయిర్ ఫైబర్‌తోపాటు 5జీ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.
Jio Phones | రిలయన్స్ జియో త్వరలో రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నదని తెలుస్తోంది. ఈ నెల 28న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఓ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
ముంబై: రిలయెన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్‌పై పన�