Roypole : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) వ్యవస్థాపకులు సోరాబ్జీ పోచ్కన్వాలా (Sorabji Pochkhanawala) 144 వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ జాబితాను జాగ్రత్తగా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రైతు వేదికలో దౌల్తాబాద్, రాయపోల్ బీఎల్వోలకు ఓటరు నమోదుపై మంగళవా
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తి�
దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారాస్పూర్ 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్‌రావు తెలిపారు.
నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ (Farooq Hussain) అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాదుల్లా అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తె�
Leopard Roaming | చిరుత పులి రాయపోలు వాసులను ఆందోళనకు గురి చేస్తున్నది. గ్రామ పరిసరాల్లో తిరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజుల కిందట తిమ్మక్కపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరింది. గల్వాన్ �