Narayanapeta | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం మక్తల్ మండలం కచ్వార్ గ్రామం వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన కంపెనీకి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధమైంది.
మండల కేంద్రం బ్రిడ్జి సమీపంలోని పెద్ద వాగు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుకను తరలించేందుకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు వాగు వద్దకు చేరుకొని టిప్పర్లన