కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్‌లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తె
అమిచెస్ ర్యాపిడ్ ఆన్లైన్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అర్జున్‌తో పాటు భారత ఆటగాళ్లు గుకేష్, విదిత్ సంతోష్ గుజరాతి నాకౌట్‌కు
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో డానీ వ్యాట్
ఆసియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విన�
సెమీస్‌లో ఓడిన పీవీ సింధు.. నేడు కాంస్య పతక పోరు ఐదేండ్లుగా కంటి మీద కునుకు పడనివ్వని స్వప్నం..శతకోటి మంది భారతీయుల అంచనాల భారం.. స్వర్ణమే లక్ష్యంగా సాగిన సుదీర్ఘ ప్రయాణం..విశ్వక్రీడల్లో ఒక్క గేమ్ కూడా కోల
టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా భారతీయ మహిళా స్విమ్మర్ అర్హత | జపాన్ టోక్యోలో జరుగనున్న ఒలిపింక్స్‌కు తొలిసారిగా భారత్ నుంచి మహిళా స్విమ్మర్ మానాపటేల్ అర్హత సాధించింది రికార్డు సృష్టించింది. ఈ వి