టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా భారతీయ మహిళా స్విమ్మర్ అర్హత
టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా భారతీయ మహిళా స్విమ్మర్ అర్హత | జపాన్ టోక్యోలో జరుగనున్న ఒలిపింక్స్‌కు తొలిసారిగా భారత్ నుంచి మహిళా స్విమ్మర్ మానాపటేల్ అర్హత సాధించింది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

న్యూఢిల్లీ : జపాన్ టోక్యోలో జరుగనున్న ఒలిపింక్స్‌కు తొలిసారిగా భారత్ నుంచి మహిళా స్విమ్మర్ మానాపటేల్ అర్హత సాధించింది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యూనివర్సాలిటీ కోటా కింద మానా ఈవెంట్లో పాల్గొననుంది. ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారత మహిళ స్విమ్మర్ కావడం విశేషం. శ్రీహరి నటరాజన్, సజన్ ప్రకాశ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత స్విమ్మర్ మానాపటేల్. ఈ సందర్భంగా మానా పటేల్‌ను కేంద్ర మంత్రి అభినందించారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపింది. బెల్గ్రేడ్ వేదికగా ఇటీవల జరిగిన వంద మీటర్ల ఈత పోటీల్లో మానా పటేల్ జాతీయ రికార్డు నెలకొల్పింది.
Backstroke swimmer Maana Patel has become the 1st female and 3rd Indian swimmer to qualify for #Tokyo2020. I congratulate Maana, who qualified through Universality Quota. Well done!! pic.twitter.com/LBHup0F7RK
— Kiren Rijiju (@KirenRijiju) July 2, 2021
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు
డెల్టా వేరియంట్‌పై జేజే వ్యాక్సిన్ సమర్థవంతం
ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

