ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు
ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

నిజామాబాద్ : ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సు కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో ట్యాంకర్‌ను బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను నిజామాబాద్, ఆర్మూర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు
డెల్టా వేరియంట్‌పై జేజే వ్యాక్సిన్ సమర్థవంతం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

