దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు | దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా 59,384 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 853 మంది వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251కు పెరిగాయి. 2,95,48,302 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు దేశంలో వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగు లక్షల మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు వైరస్ ప్రభావంతో 4,00,312 మంది మృతి చెందారని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,09,637 ఉన్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 34,00,76,232 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

