పోలీసులు అంకిత భావంతో పని చేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ దీపక్ కుమార్ అ న్నారు. శుక్రవారం మండలంలోని గుడిపేట పోలీస్ బెటాలియన్‌లో శిక్షణ పొందిన 548 మంది కానిస్ట�
ఏక్ పోలీస్ విధానం కోసం ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు.
‘పోలీసులా.. లేక కూలీలా? పండుగలేదు. పబ్బంలేదు. రోగమొచ్చినా సెలవివ్వరు.. మా భర్తలు నెలకోసారి ఇంటికి వస్తే ఎలా.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తారా..’ అంటూ బెటాలియన్‌కు చెందిన పోలీస్ కుటుంబాలు రోడ్డెక్కాయి.
కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్‌లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ శాఖకు సముచిత స్థానం కల్పించిందని బెటాలియన్స్ అదనపు డీజీ స్వాతి లక్రా అన్నారు. బుధవారం ఆమె నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ను సందర్శించారు.
అటు పల్లెలు, ఇటు నగరంతో ముడిపడి ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకు పోతున్నది. విద్యుత్, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింది.