Home
play Cards
play Cards
-
"Khammam | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మందిపై కేసులు నమోదు"
1 year agoKhammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు."అప్పంపల్లి గ్రామ శివారులో పేకాటరాయుళ్ల అరెస్ట్"
1 year agoమరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు"SC Hostel | అధికారుల పర్యవేక్షణ లోపం.. పేకాట క్లబ్‌గా మారిన జనగామ ఎస్సీ హాస్టల్.."
2 years agoSC Hostel | నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం స్థాపించిన ఎస్సీ వసతి గృహాలు పేకాట క్లబ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. దళిత విద్యార్థులకు శాపంగా మారింది."Hyderabad | సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో పేకాట శిబిరంపై దాడి.. 12 మంది అరెస్ట్"
2 years agoHyderabad | సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు."పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్"
4 years agoplaying poker|చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిన పోలీసులే పేకాట ఆడుతూ పట్టుబడిన వైనం నంద్యాల జిల్లా బనగానపల్లె లో చోటు"మొయినాబాద్‌లో పేకాట శిబిరంపై దాడి.. రూ. 14 లక్షలు సీజ్"
4 years agoరంగారెడ్డి : మొయినాబాద్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లోని ఓ గదిలో పేకాట ఆడుతున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీ"WATCH: స్థానికులతో కలిసి పేకాట ఆడిన పంజాబ్ సీఎం చన్నీ"
5 years agoచండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తనదైన స్టైల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్‌లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారతాజా వార్తలు
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!







