మొయినాబాద్‌లో పేకాట శిబిరంపై దాడి.. రూ. 14 లక్షలు సీజ్
రంగారెడ్డి : మొయినాబాద్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లోని ఓ గదిలో పేకాట ఆడుతున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో పోలీసులు సురభి ఎన్‌క్లేవ్‌లోకి ప్రవేశించి.. పేకాట ఆడుతున్న గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 14,71,200ల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు, ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో శ్యాంసుందర్ రెడ్డి, ఎండీ జహంగీర్, పాండు, మహేందర్ రెడ్డి, సురేశ్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్, మధుసూదన్ రెడ్డి, మల్లేశ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

