గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు