ఎమ్మెల్యేలకు ప్రలోభాలు.. ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చిన పోలీసులు
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు. 24 గంటల్లోగా పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలని అందులో పేర్కొన్నారు. నిందితులు ముగ్గురిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ విచారించే అవకాశం ఉన్నది.

కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల అరెస్టును ఏసీబీ కోర్టు తిరస్కరించడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నం విచారించనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

