పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్
playing poker|చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిన పోలీసులే పేకాట ఆడుతూ పట్టుబడిన వైనం నంద్యాల జిల్లా బనగానపల్లె లో చోటు
అమరావతి : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాల్సిన పోలీసులే పేకాట ఆడుతూ పట్టుబడిన వైనం నంద్యాల జిల్లా బనగానపల్లె లో చోటు చేసుకుంది. బనగానేపల్లెలోని పేకాట శిబిరంలో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసులు పేకాట శిబిరంపై దాడులు చేశారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న నందివర్గం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ యువరాజ్, కొలిమిగుండ్ల పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారాయుడు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాట నిర్వాహకుడు శివనాగిరెడ్డితో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ. 79,540 వేల నగదునుస్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

