పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ఐదు పెండింగ్ డీఏ (కరువు భత్యం)ల్లో ఒక డీఏను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేర కు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ 3.64% మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బే
అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా... ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హమీని నెరవేర్చరా..? అంటూ పెన్సనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య సర్కారును ప్రశ్నించారు.
రెండు జేఏసీలున్నా.. వందలాది సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చినా.. ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించినా.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసినా.. కార్యాచరణ ప్రకటించినా డీఏ విడుదల సహా 50కిపైగా సమస్యలను పరిష్కరించడంలో రె
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించాయి.
పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరుచేయడంతో పాటు ఎన్నికల రెమ్యూనరేషన్లోని వ్యత్యాసాలను సవరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది.