కొలనూరు రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని సికింద్రాబాద్ రైల్వే నిలయంలో ఏడీఆర్ఎం సంజీవరావుకు డివిజనల్ రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.
Water Bell | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వినూత్నంగా వాటర్ బెల్(Water Bell ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Blood Test | తన భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన ఓ భార్య పురుగుల మందు తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది.
Ancient coins | పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణాలు లభించాయి.