మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి నడపద్దని కారు, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు.
పెద్దపల్లి : వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి నడపద్దని కారు, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని రామగుండం ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెద్దపెల్లి కమాన్ సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తూ పలు సూచనలు చేశారు. అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించా లని పేర్కొన్నారు. ఆయన వెంట పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, సీఐలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

